హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్‌ గొల్లహట్టి ఇక కృష్ణానగర్‌

SS: అగళి మండలంలోని హల్లికేర గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్‌ గొల్లహట్టి గ్రామానికి గ్రామస్తులు ‘కృష్ణానగర్‌’గా కొత్త పేరు పెట్టారు. ఈ నామకరణ కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. దీంతో ఆర్‌ గొల్లహట్టి ఇకపై కృష్ణానగర్‌గా పిలవబడనుంది.