NLG: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కేతేపల్లి మండల స్థాయి కబడ్డీ పోటీల్లో భీమవరం, హై స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించారు. సర్పంచ్ చిమట పద్మ వెంకన్న, ఎంఈవో కొచ్చర్ల బిక్షమయ్య విజేతలను అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి దోహదపడతాయని తెలిపారు.
తెలంగాణ
ప్రతిభ చూపిన భీమవరం హై స్కూల్ విద్యార్థులు


