హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'త్వరలో పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు'

NLR: అల్లూరు నగర పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి మెరుపు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో సిీఐటీయు నాయకులు, కార్మికులతో కమిషనర్ శుక్రవారం చర్చించారు. 9 నెలల వేతనం చెల్లించాలని, ఐడీ కార్డులు, పనిముట్లు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిషనర్ స్పందించి పది రోజుల్లో నాలుగు నెలల జీతం చెల్లిస్తామని, డిసెంబర్ నాటికి బకాయి వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.