హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22 కి.మీ పరిధిలో 20 మలుపులు

SS: ముద్దిగుబ్బ–బుక్కపట్నం మధ్య జాతీయ రహదారి 342 ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. 22 కి.మీ పరిధిలో 20 ప్రమాదకర మలుపులు ఉండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. రాత్రివేళ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక గాసికవారిపల్లి, గునిపల్లి సమీపాల్లో పలువురు గాయపడ్డారు. ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు, స్పీడ్ కంట్రోలర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.