SS: నంబులపూలకుంట మండలం గౌకనపల్లి గ్రామ సచివాలయంలో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. కార్యాలయం లోపల, ప్రాంగణంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. కుర్చీల కింద, టేబుళ్ల పక్కన కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తున్నాయి. నిత్యం ప్రజలు కార్యాలయానికి వస్తుండటంతో అసౌకర్యం కలుగుతోందని వారు వాపోయారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయంలో పారిశుధ్య లోపం


