హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే క్వారీలో తనిఖీలు

ATP: బొమ్మహాళ్‌ మండలం నేమకల్లు కొండల్లో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్వారీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కర్నూలు రీజినల్ మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ అధికారి రాజశేఖర్, అనంతపురం మైన్స్ అండ్ జియాలజీ అధికారుల బృందం ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నాలుగు లారీలు, 3 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సమాచారం.