NTR: జగ్గయ్యపేట పట్టణంలోని 11వ వార్డులో గడపగడపకు 'ప్రజా పోరుబాట' కార్యక్రమం 10వ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ప్రజలను కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ ప్రజలకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గయ్యపేటలో ప్రజా పోరుబాట కార్యక్రమం


