హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండో విడత అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదలైందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈనెల 21వ తారీకు చివరి తేదీ తెలిపారు. వెబ్ ఆప్షనల్ నమోదుకు 23వ తారీకు సమయం ఉందన్నారు. 27వ తారీఖున విద్యార్థులకు సీట్లు కేటాయింపు ఉంటుందని, ఈనెల 30వ తారీకు లోపు కళాశాలలో జాయిన్ అవ్వాలని సూచించారు.