హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమం

KDP: ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నగరంలోని మేదర వీధి, పోలేరమ్మ గుడి వద్ద ఆంధ్రప్రదేశ్ మేదర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.