హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

10వ తరగతి అర్హతతో ప్రభుత్వ కొలువులు

NLR: ఏపీ అగ్నిమాపక శాఖ 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పది ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు అర్హులు. పదవ తరగతి పాస్ అయి, హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. మరిన్ని వివరాల కోసం slprb.ap.gov.in వెబ్ సైట్‌ను సంప్రదించండి.