ELR: వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి బాదంపూడి కాలువ వద్దకు వచ్చే భక్తుల కోసం పంచాయతీ అధికారులు ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కాలువలో నీటి ప్రవాహం, నీటి పరిమాణం ఎక్కువగా ఉందని, అలాగే కాలువ చాలా లోతుగా ఉందని, కావున నిమజ్జనం సమయంలో ఎవరూ కాలువలోకి దిగరాదని హెచ్చరిక బోర్డులో స్పష్టంగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాదంపూడి కాలువ వద్ద హెచ్చరిక బోర్డులు..!


