హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చంద్రశేఖర్‌ను సత్కరించడం మాజీ ఎమ్మెల్యే

VZM: YCP జిల్లా నూతన అధ్యక్షునిగా నియమితులైన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను శుక్రవారం విజయనగరం దాసన్నపేటలో గల వైసీపీ కార్యాలయంలో గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. అలాగే నియోజకవర్గ పరిధిలో గల నాయకులు కార్యకర్తలు బెల్లానకు శుభాకాంక్షలు తెలిపారు.