SKLM: ప్రమాదవశాత్తు నీటిలో పడి గుర్రపు డెక్కలో చిక్కుకున్న గుర్తుతెలియని వ్యక్తిని కాశీబుగ్గ ఎస్‌ఐ దుర్గాప్రసాద్, ఫైర్ సిబ్బంది, స్థానిక నాయకులు కృష్ణంరాజు, తులసిరావు, సీతారాం, గ్రామస్తులు కలిసి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి రెస్క్యూ టీం ను స్థానికులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
SI చొరవతో వ్యక్తికి ప్రాణ రక్షణ


