ATP: జిల్లాలో సాగుచేసిన 5.90 లక్షల ఎకరాల్లో 5.80 లక్షల ఎకరాల పంటలు పూర్తిగా ఎండిపోయే దశకు చేరాయని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి శుక్రవారం తెలిపారు. భూగర్భ జలాలు 5 నుంచి 10 మీటర్లు పడిపోవడంతో వలసలు మొదలయ్యాయన్నారు. ప్రత్యామ్నాయ విత్తనాలు అందలేదని, జిల్లాను కరువు మండలాలుగా ప్రకటించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
‘పంటలు ఎండిపోతున్నాయి’


