హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ యూనివర్సిటీలో జాతీయ సదస్సు

రాయలసీమ యూనివర్సిటీలో ఈ నెల 22న ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పరిశోధన–కెరీర్‌ అవకాశాలు’పై జాతీయ సదస్సు నిర్వహిస్తామని  సదస్సు కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.భరత్‌కుమార్‌ పేర్కొన్నారు. పరిశోధన అంశాల్లో కొత్త విషయాలపై నిపుణులు ప్రసంగిస్తారన్నారు. సదస్సు బ్రోచర్‌ను వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు విడుదల చేశారు.