హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులకు పాశర్ల ప్రసాద్ ఆహ్వానం'

VZM: అడవివరం లండగరువు ప్రాంత రైతులతో పాశర్ల ప్రసాద్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 20న ఆదివారం ఉదయం 10 గంటలకు అడవివరం కుమ్మరిదిబ్బ డౌన్‌లోని రాజవీధి రామాలయం వద్ద నిర్వహించనున్న గ్రామసభకు రైతులను సగర్వంగా ఆహ్వానించారు. గ్రామసభకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలు, అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన కోరారు.