అన్నమయ్య: వినాయక చవితి వేడుకలు ముగియడంతో నిమజ్జనానికి వెళ్లిన భక్తులకు నీటి కొరత ఇబ్బందిగా మారింది. సోమల మండలం కరకమంద గ్రామంలోని చెరువులో నీరు లేకపోవడంతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయలేక భక్తులు వాటిని చెరువు వద్దే ఉంచి వెనుదిరిగారు. అధికారులు స్పందించి విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నీరు లేని చెరువు.. నిమజ్జనం నిలిపివేత


