హైదరాబాద్: 28°C
తెలంగాణ

మినీ ట్రావెల్ బస్ ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

KNR: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్‌కు చెందిన మొర్రి శంకర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సుల్తానాబాద్‌లో బైక్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని మినీ ట్రావెల్స్ ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శంకర్ అకస్మాత్తు మృతితో ఊటూర్‌లో తీవ్ర విషాదం అలుముకుంది.