TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి మ్యూజియంలో నాగలాపురం ఆలయానికి సంబంధించిన విగ్రహాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 16వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్న శ్రీమూర్తి విగ్రహంతో పాటు శ్రీకృష్ణస్వామి విగ్రహాలను మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. దేశ, విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఈ విగ్రహాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల మ్యూజియంలో నాగలాపురం విగ్రహాలు


