హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సాగరతీర మహాగణపతికి పూజలు

కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి సాగరతీరంలో ప్రతిష్ఠించిన మహాగణపతి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద మండపాల్లో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. పూజల్లో వాణి స్వీట్స్‌ దిలీప్ దంపతులు, ఉత్సవ కమిటీ సభ్యులు దంపతులుగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.