GDWL: జమ్మిచేడులో వెలసిన జమ్ములమ్మ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి కృష్ణా నది జిల్లాలతో అభిషేకం, ఆకు పూజ, హోమం, తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు దర్శన భాగ్యం కలిగించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణ
జమ్మిచేడు జమ్ములమ్మ అద్భుత రూపం


