హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు నీటిలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె వివరాలు, గుర్తింపు తెలియరాలేదు. గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులు ఎవరైనా కనిపించకుండా పోయినట్లయితే సిర్గాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.