MHBD: బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాలలో సోషల్ టీచర్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సబ్జెక్టు బోధన సక్రమంగా జరగక చదువులో వెనుకబడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే సోషల్ టీచర్‌ను నియమించాలని కోరారు. పాఠాలు సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
సోషల్ టీచర్ కోసం విద్యార్థుల ఆందోళన


