MNCL: నెన్నెల మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలో వీధిదీపాల ఏర్పాటు పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు గమనించి విద్యుత్ శాఖ, గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని గ్రామ సర్పంచ్ సుమలత కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


