హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బంద్ భగ్నం.. అఖిలపక్ష నేతల అరెస్ట్

SRPT: సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్, రైల్వే కారిడార్ సాధన కోసం అఖిలపక్షం తలపెట్టిన బంద్ ఈ రోజు ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన తెలుపుతున్న పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా బంద్ చేస్తుంటే అరెస్ట్ చేయడంపై అఖిలపక్ష నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసుల తీరును ఖండించారు.