NRML: ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో CC కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ముథోల్ CI రవీందర్ నాయక్ సూచించారు. గురువారం ముథోల్‌లోని మజీద్ చౌక్ వద్ద సర్పంచ్ షబానా బేగం ఏజాజోద్దీన్, ఉప సర్పంచ్ కోరి లావణ్య సాయినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఆయన పరిశీలించారు.
తెలంగాణ
'సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ'


