ASF: సిర్పూర్ నియోజకవర్గంలోని బెంగాలీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఇవాళ జీరో అవర్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడనున్నారు. నియోజకవర్గంలోని బెంగాలీల సమస్యలపై వారి ప్రసంగాన్ని శాసనసభ లైవ్ లింకు ద్వారా ఉదయం 10 గం.ల నుండి మధ్యాహ్నం 12గం.ల మధ్య వీక్షించగలరని బీజేపీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
బెంగాలీల సమస్యలపై నేడు హరీష్ బాబు గళం


