హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యేకి పితృవియోగం

NGKL: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి, డీసీసీబీ డైరెక్టర్ బీరం లక్ష్మారెడ్డి (83) అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని కొల్లాపూర్‌కు తరలించగా, నేడు మధ్యాహ్నం స్వగ్రామం సింగోటంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లక్ష్మారెడ్డి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.