KNR: కరీంనగర్‌లో గంజాయి దందాకు పోలీసులు చెక్ పెట్టారు. III టౌన్ సీఐ జి.తిరుమల్ నేతృత్వంలో గురువారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్‌తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో హౌసింగ్ బోర్డు కాలనీ వరాహస్వామి ఆలయం వద్ద 2 కిలోల గంజాయి పట్టుబడింది. నాగ్‌పూర్ నుంచి తెచ్చి అమ్ముతున్న సయ్యద్ ముబీన్, మహమ్మద్ యూనస్‌లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
తెలంగాణ
గంజాయి దందాకు పోలీసుల చెక్.. ఇద్దరి అరెస్ట్


