హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు కాంగ్రెస్ టీమ్ రాక

SDPT: జిల్లాలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల ప్రత్యేక బృందం శుక్రవారం పర్యటించనుంది. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా రెవెన్యూ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం జిల్లాలో అన్యాక్రాంతమైన, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను ఈ బృందం ప్రత్యక్షంగా పరిశీలించి వివరాలు సేకరించనుంది.