హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ: ఎస్పీ

BHPL: జిల్లా యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం 75 రోజుల ఉచిత డేస్ స్కాలర్ శిక్షణ తరగతులను ఇవాళ ఉదయం 10 గంటలకు సింగరేణి కమ్యూనిటీ హాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రారంభించనున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణను పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.