NRPT: జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండల తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ధన్వాడలో 39.3 డిగ్రీలు, కృష్ణలో 38.8, దామరగిద్దలో 38.0, నారాయణపేటలో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మగనూర్, చిన్నజట్రం, కోస్గి మండలాల్లోనూ ఎండ ప్రభావం కొనసాగగా, జిల్లాలో ఎక్కడా వర్షం కురవలేదని అధికారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు


