MBNR: ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. గత ఎన్నికల్లో 14 స్థానాలకు 12 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తుండగా, మౌనం వీడిన బీఆర్ఎస్ మాజీలు ఇసుక దందాలు, సాగునీటి ప్రాజెక్టుల వైఫల్యాలపై నిలదీస్తూ ప్రజల్లోకి వస్తున్నారు. దేవరకద్ర, నాగర్‌కర్నూల్ తదితర చోట్ల ఇరువర్గాల మధ్య మాటల యుద్ధంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి.
తెలంగాణ
అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం


