హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి నీళ్ళేవి?

NLG : వినాయక నవరాత్రులు జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నాయి. కానీ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో నల్లగొండ నగరం పరిధిలోని చెరువుల్లో నీరులేదు. దీంతో గణేష్ నిమజ్జనం ఎక్కడ చేయాలనే దానిపై ఇప్పటివరకు యంత్రాంగం ఒక నిర్ణయానికి రాలేదు. నీలగిరి నగరంలో 563 గణపతి విగ్రహాలు, మండలంలో 265 విగ్రహాలు ఉన్నాయి. మొత్తం 828 విగ్రహాలు ఉన్నాయి.