WNP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కొత్తకోట మండలం కనైపల్లిలో 75.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మదనపూర్ 53.0 మి.మీ, విలియంకొండ 50.5 మి.మీ, పెద్దమందడి 35.5 మి.మీ, సోలిపూర్ 21.0 మి.మీ, వనపర్తి 18.3 మి.మీ, పెబ్బేరు 9.3 మి.మీ, జానంపేట 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే..!


