హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరమ్మతులు శూన్యం.. ఇబ్బందులు అనేకం

WNP: మండల పరిధిలోని పెద్దూరు వద్ద ప్రధాన రహదారి మట్టి రోడ్డుగా మారింది గట్టురాయిపాకుల నుంచి వెళ్తున్న ప్రధాన బీటీ రహదారి నిండా గోతులే ఉన్నాయి. కొన్ని చోట్ల కంకర లేచి పోయి గుంతలు ఏర్పడ్డాయి. గుంతల్లో మొరం నింపి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో మట్టిరోడ్డుగా మారడంతో వాహరదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.