హైదరాబాద్: 28°C
తెలంగాణ

PRTUTS నూతన కార్యవర్గం ఎన్నిక

SRD: కంగ్టి మండల PRTUTS నూతన కార్యవర్గాన్ని మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు మాణయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సంగ్‌శెట్టి, ప్రధాన కార్యదర్శిగా ఫెరోజ్ అలీలను ఎన్నుకోగా.. నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.