హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పీఎం జన్మదినం సందర్భంగా ఆశీర్వాద దీపం

JGL: పీఎం నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని మెట్పల్లిలో బీజేపీ నాయకులు గురువారం ఆశీర్వాద దీపాలను వెలిగించారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళుతున్న ఆయనకు మరింత ఆయుష్షు,ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అరుణ, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్లు ఉన్నారు.