SDPT: హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు ప్రవహించాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలకు నీరు చేరగా ఈ వర్షంతో జలకలను సంతరించుకున్నాయి. ఈ సీజన్లో భారీ వర్షాలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
అర్ధరాత్రి భారీ వర్షం


