హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SRPT: సూర్యాపేట పరిధిలో మరమతుల కారణంతో దురాజ్‌పల్లి 11కేవీ ఫీడర్ పరిధిలో ఉన్న వ్యవసాయ మోటార్లు, దుబ్బతండా, నేత్యతండా, భవజ నతండాలలో శుక్రవారం ఉదయం 10 నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ సురేశ్ గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.