హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనార్టీ సెల్‌ మండల ఛైర్మన్‌గా షేక్‌ కరీమ్‌

BDK: అశ్వారావుపేట మండల కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ ఛైర్మన్‌గా షేక్‌ కరీమ్‌ నియమితులయ్యారు. భద్రాద్రి జిల్లా మైనార్టీ సెల్‌ ఛైర్మన్‌ ఎండీ నయీముద్దీన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జూపల్లి శశికళ, కరీమ్‌ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.