హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘన్‌పూర్–డిచ్‌పల్లి స్టేషన్ రోడ్డుపై రాకపోకలు బంద్

NZB: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపడుతున్న డబ్లింగ్ పనుల్లో భాగంగా ఘన్‌పూర్ సమీపంలోని ఎల్‌సీ గేట్ నంబర్ 196 (కిలోమీటర్ 473/700-800) వద్ద గేట్ లాడ్జి తరలింపు, డబుల్ లైన్ ఏర్పాటుతో పాటు ట్రాక్ లింకింగ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 22 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 24 ఉదయం 8 గంటల వరకు గేట్‌ను మూసివేయనున్నట్లు గురువారం పేర్కొన్నారు.