VKB: దుద్యాల మండలంలో ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు పూర్తి చేసినట్లు MPDO జైపాల్ రెడ్డి తెలిపారు. వితంతు 273, ఒంటరి మహిళ 56, దివ్యాంగ 103, చేనేత 1, గీతకార్మిక 23 కలిపి మొత్తం 456 దరఖాస్తులు వచ్చాయన్నారు.
తెలంగాణ
ఆసరా పింఛన్లు.. ఆన్‌లైన్‌లో నమోదు పూర్తి: MPDO


