SRCL: విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటామని TRS చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పుస్తెలు, మెట్టెలు స్వర్ణకారులే తయారు చేసి విక్రయించే ఫైల్‌పై అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం, వడ్రంగులకు ఇన్సూరెన్స్ శిల్పులకు దేవాలయ కమిటీల్లో స్థానం కల్పిస్తామని తెలిపారు.
తెలంగాణ
అధికారంలోకి వస్తే విశ్వకర్మలకు ప్రాధాన్యం: కవిత


