హైదరాబాద్: 28°C
తెలంగాణ

లడ్డు చోరీసీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కాజిపల్లి గ్రామంలోని శ్రీ దుర్గా భవాని అసోసియేషన్ వినాయక మండపంలో లడ్డు చోరీ జరిగింది. అర్ధరాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మండపంలోకి చొరబడి లడ్డును అపహరించి బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చోరీపై ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.