SRD: పటాన్చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం 5వ రోజు శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆకాశ వర్ణంలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. తెల్లవారుజామున పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం నిర్వహించి, సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి సమర్పించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణ
ఆకాశ వర్ణంలో సిద్ధి వినాయక దర్శనం


