హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీతక్కతో విద్యార్థినుల సరదా ముచ్చట్లు

MLG: ములుగు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క విద్యార్థినులతో సరదాగా ముచ్చటిస్తూ ఆత్మీయంగా గడిపారు. వారి చదువు, ఆసక్తులు, భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈవో, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థినులతో గ్రూప్ ఫొటో దిగారు. మంత్రితో ఆత్మీయంగా గడిపిన క్షణాలతో విద్యార్థినుల్లో ఆనందం, ఉత్సాహం నెలకొంది.