WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద చెందిన 11 ఏళ్ల మంద కార్తీక్ (ఆదిత్య) డెంగ్యూ జ్వరంతో వరంగల్‌లోని డాల్ఫిన్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నాగరాజు శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. చికిత్స కోసం రూ.55 వేల సాయం అందించి, వైద్య ఖర్చుల కోసం ఎల్‌ఓసీ మంజూరుకు సీఎం మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
డెంగ్యూ బాధిత బాలుడికి ఎమ్మెల్యే సాయం


