హైదరాబాద్: 28°C
తెలంగాణ

అరుదైన వ్యాధితో యువతి నరకయాతన

NRPT: నర్వ మండలం పెద్దకడుమూరుకు చెందిన వేదావతి అరుదైన ఎస్‌ఎల్‌ఈ వ్యాధితో 9 ఏళ్లుగా బాధపడుతున్నారు. కిడ్నీలు దెబ్బతినడంతో మార్పిడికి రూ.25 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ముంబయిలో కూలీ పనులు చేసే నిరుపేద తల్లిదండ్రులు అంత మొత్తం భరించలేక, బిడ్డ ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం, దాతలను వేడుకుంటున్నారు.