JGL: మెట్‌పల్లి-కోరుట్ల డిగ్రీ కళాశాల విద్యార్థులు కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని టీ-హబ్, టీ-వర్క్స్‌ను సందర్శించారు. స్టార్టప్‌లు, ఆధునిక సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, ప్రోటోటైపింగ్ తదితర అంశాలపై విద్యార్థులు ప్రత్యక్ష అవగాహన పొందారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ సూచించారు.
తెలంగాణ
టీ–హబ్, టీ–వర్క్స్‌ను సందర్శించిన డిగ్రీ విద్యార్థులు


